Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామెంట్‌పై చిత్రహింసల ఆరోపణ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 09, 2026 6:33 AM తిరుపతిGeneral
కామెంట్‌పై చిత్రహింసల ఆరోపణ - Udayam
ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేసినందుకు వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అనుచరులు తనను కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేశారని రాజంపేటకు చెందిన పత్తి మణి ఆరోపించారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలో కళ్లలో కారం కొట్టి, రాడ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. కరుణాకరరెడ్డి, అభినయరెడ్డిని కేసులో ఏ1, ఏ2గా చేర్చాలని మణి డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...