Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల వాహనాల్లో కుంభకోణం?

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:59 PM హైదరాబాద్General
దివ్యాంగుల వాహనాల్లో కుంభకోణం? - Udayam
ARAI అనుమతి లేని ‘Kiran Motors Pvt. Limited’కు దివ్యాంగుల వాహనాల సరఫరా టెండర్లు ఎలా ఇచ్చారని మాజీ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. అలాంటి వాహనాలకు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదని ఆయన ఆరోపించారు. టెండర్లలో ఎంత కమీషన్ తీసుకున్నారో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...