Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం?

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:50 PM ఖమ్మంGeneral
కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం? - Udayam
ఖమ్మంలో కోర్టు కేసు విచారణకు వచ్చిన వివాహితతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాంబాబు సంబంధం పెట్టుకున్నారని ఆమె భర్త ఆరోపించారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమయంలో కానిస్టేబుల్‌ తనపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని భర్త ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...