వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా టీజర్ విడుదలైంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘కామెడీ గోస్ కాస్మిక్...’ అనేది ఉపశీర్షిక.
ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ విడుదలతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

