వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లరి నరేష్ కొత్త సినిమా

అల్లరి నరేష్ 65వ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫాంటసీ, హాస్య నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.
చందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Loading comments...