Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లరి నరేశ్ సరికొత్త వినోదం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jun 30, 2026 5:05 PM జాతీయంవినోదం
అల్లరి నరేశ్ సరికొత్త వినోదం - Udayam
సీరియస్ చిత్రాల తర్వాత హీరో అల్లరి నరేశ్ మళ్లీ తనదైన వినోదంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘రంభ ఊర్వశి మేనక’ పోస్టర్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నరేశ్ తదుపరి చిత్రం ‘ఆల్కహాల్’ పోస్టర్‌ను కూడా విడుదల చేయడం విశేషం.

Comments

G
Loading comments...