వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని అల్లాపూర్ సొసైటీలో డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి తనిఖీలు నిర్వహించారు. కాలనీలలో చెత్త సేకరణ విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారో స్వయంగా పరిశీలించారు.
ఇంటివద్దకు వచ్చే చెత్త సేకరణ సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

