వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లో షెల్టన్ లేదా సిట్సిపాస్‌తో ఆడనున్నానని అల్కరాజ్ ఇంటర్వ్యూలో తెలిపాడు. రాడిక్ ప్రశ్నించగా.. తాను మెద్వెదెవ్-టియాఫో మధ్య విజేతతో ఆడతానని భావించినట్లు చెప్పాడు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
తర్వాత నంబర్ 8 సీడ్ బెన్ షెల్టన్.. సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు.
Comments
Loading comments...

