Back to feed
అలీ ఫజల్ ‘రాఖ్’ సిరీస్ ఎలా ఉందంటే?
Ritika Sharma Jun 16, 2026 10:08 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago

1978 నాటి సంచలన రంగా-బిల్లా వాస్తవ కేసు ఆధారంగా ‘పాతాళ్‌లోక్’ దర్శకుడు ప్రొసిత్ రాయ్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రాఖ్’. ఇద్దరు చిన్నారుల కిడ్నాప్, దారుణ హత్య చుట్టూ తిరిగే దర్యాప్తు కథతో ఈ సుదీర్ఘ సిరీస్ మొదటి ఎపిసోడ్‌లోనే ఆకట్టుకుంటుంది.
టెక్నాలజీ లేని ఆ రోజుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ విభాగం సాగించిన విచారణను 70ల నాటి పరిస్థితులతో చక్కగా ఆవిష్కరించారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ నెమ్మదిగా సాగినప్పటికీ, నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే మరియు అలీ ఫజల్ నటనతో ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
Comments
Loading comments...



