Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీవర్‌ విత్‌ రాషెస్‌ కేసులపై అప్రమత్తత

Follow Udayam on Google
Harika Sep 01, 2026 3:25 PM జగిత్యాలGeneral
ఫీవర్‌ విత్‌ రాషెస్‌ కేసులపై అప్రమత్తత - Udayam
ఫీవర్‌ విత్‌ రాషెస్‌ కేసులను వెంటనే గుర్తించి జిల్లా సర్వేలెన్స్‌ టీమ్‌కు రిపోర్ట్‌ చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎన్.శ్రీనివాస్‌ సూచించారు. మెట్‌పల్లిలో ప్రైవేట్‌ శిశు వైద్యులకు కేసుల నోటిఫికేషన్‌పై అవగాహన కల్పించారు. జగిత్యాలలో న్యూరో ఫిజీషియన్‌ను కలిసి పక్షవాతం, శరీర బలహీనత కేసులను కూడా సకాలంలో రిపోర్ట్‌ చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...