Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో దళారులపై అప్రమత్తత

Follow Udayam on Google
రచన దేవి Jul 30, 2026 12:34 PM సంగారెడ్డిGeneral
అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో దళారులపై అప్రమత్తత - Udayam
అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియలో దళారులు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అభ్యర్థులతో బేరసారాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 146 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించి ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...