Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్కింలో అలర్ట్‌.. 40 అత్యంత ప్రమాదకర సరస్సులు

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 4:39 PM జాతీయంGeneral
సిక్కింలో అలర్ట్‌.. 40 అత్యంత ప్రమాదకర సరస్సులు - Udayam
సిక్కింలో 40 అత్యంత ప్రమాదకర హిమానీనద సరస్సులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఏడు ‘హై రిస్క్‌’ జాబితాలో ఉన్నాయి. కొన్ని సరస్సులు 17 వేల అడుగుల ఎత్తులో ఉన్నట్లు వెల్లడించారు. సరస్సుల లోతు, నీటి పరిమాణం, హిమపాతం, కొండచరియల ముప్పుపై శాస్త్రీయ మదింపు జరుగుతోంది. సరస్సులు బద్దలైతే ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సన్నద్ధమవుతోంది.

Comments

G
Loading comments...