Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంకు సమ్మెపై కస్టమర్లకు అలర్ట్‌

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 6:41 PM జాతీయంవాణిజ్యం
బ్యాంకు సమ్మెపై కస్టమర్లకు అలర్ట్‌ - Udayam
సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పలు బ్యాంకులు కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లు పంపుతున్నాయి. సమ్మె సమయంలో ఏటీఎంలు, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నాయి. బ్యాంకు శాఖలపై ఆధారపడే పనులు ఉన్న కస్టమర్లు ముందుగానే పూర్తి చేసుకోవాలని పీఎన్‌బీ సూచించింది.

Comments

G
Loading comments...