Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు సెట్ల పోరులో కార్లోస్‌ విజయం

Follow Udayam on Google
Sai Sep 03, 2026 6:02 PM జాతీయంక్రీడలు
నాలుగు సెట్ల పోరులో కార్లోస్‌  విజయం - Udayam
యూఎస్‌ ఓపెన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ నాలుగు సెట్ల పోరులో జైమ్‌ ఫారియాను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నారు. 4-6, 6-0, 6-3, 6-2తో విజయం సాధించారు. మణికట్టు గాయం తర్వాత ఆడుతున్న అల్కరాజ్‌ నాలుగు సెట్లు ఆడటం శారీరకంగా తనకు మంచి పరీక్షగా నిలిచిందన్నారు. ప్రస్తుతం నొప్పి లేదని, సాధారణంగానే ఆడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...