Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో రౌండ్‌కు కార్లోస్

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:14 PM జాతీయంక్రీడలు
మూడో రౌండ్‌కు కార్లోస్ - Udayam
యూఎస్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ మూడో రౌండ్‌కు చేరాడు. జైమ్‌ ఫారియాపై 4-6, 6-0, 6-3, 6-2తో విజయం సాధించాడు. మొదటి రౌండ్ లో ఘన విజయం సాధించిన కార్లోస్, రెండో రౌండ్లోనూ దూకుడు ప్రదర్శించాడు. తొలి సెట్‌ కోల్పోయిన అల్కరాజ్‌ ఆ తర్వాత పుంజుకున్నాడు. మూడో రౌండ్‌లో చైనాకు చెందిన వూ యిబింగ్‌తో తలపడనున్నాడు.

Comments

G
Loading comments...