Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయం తర్వాత.. కార్లోస్ శుభారంభం

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 2:31 PM జాతీయంక్రీడలు
గాయం తర్వాత.. కార్లోస్ శుభారంభం - Udayam
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ యుఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. దాదాపు ఐదు నెలల తర్వాత సింగిల్స్‌ బరిలోకి దిగిన అతడు.. సఫియులిన్‌ను 6-4, 6-4, 6-4తో ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు. అతడు గాయం తర్వాత ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ ఇగా స్వైటెక్‌ కూడా వాంగ్‌పై 6-2, 6-3తో గెలిచి ముందంజ వేసింది.

Comments

G
Loading comments...