Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలస్కాలో ఘోర విమాన ప్రమాదం.. 8 మంది మృతి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:56 PM జాతీయంGeneral
అలస్కాలో ఘోర విమాన ప్రమాదం.. 8 మంది మృతి - Udayam
అమెరికాలోని అలస్కాలో చార్టర్‌ విమానం కూలి ఎనిమిది మంది మృతి చెందారు. గురువారం యాంకరేజ్‌ నుంచి కేప్‌ న్యూన్‌హామ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. కేప్‌ న్యూన్‌హామ్‌ లాంగ్‌ రేంజ్‌ రాడార్‌ సైట్‌ సమీపంలో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...