వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆర్డీవో శ్రీనివాసులకు సిపిఐ ఎం. ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.
డివిజన్ కమిటీ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అలాంటి పాఠశాల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

