వార్తలకు తిరిగి వెళ్లండి

‘అక్వాన్’ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని, భారీ వర్షాలతో చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

