Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షయ్ చెంపదెబ్బ వ్యాఖ్యలు

Follow Udayam on Google
సాయి తేజ Jun 26, 2026 10:26 AM జాతీయంవినోదం
అక్షయ్ చెంపదెబ్బ వ్యాఖ్యలు - Udayam
కేవలం డబ్బు కోసమే చిత్ర పరిశ్రమకు వచ్చానని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత సినిమాలు చూసి నన్ను నేనే చెంపమీద కొట్టుకోవాలనుకున్నానని ఆయన ఆసక్తికరంగా అన్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకులను నవ్వించడం పెద్ద సవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన నటించిన వినోదాత్మక చిత్రం నేడు థియేటర్లలోకి వస్తోంది.

Comments

G
Loading comments...