వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన రెండు ఇసుక టిప్పర్లను కృష్ణ మండలం కున్సి సమీపంలో టాస్క్ ఫోర్స్ , కృష్ణ పోలీసులు TS 08 UB 5587 నంబర్ గల ఇసుక టిప్పర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అదే విధంగా కున్సి ప్రాంతంలో KA 32 AB 5081 నంబర్ గల మరో ఇసుక టిప్పర్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్ యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీద్ తేలిపారు.
Comments
Loading comments...

