వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా తాండూరు నుంచి ఇసుక తరలిస్తున్న లారీని (TS 12 UA 6803) పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
లారీని సీజ్ చేసి, డ్రైవర్ సోహెల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

