Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా ఇసుక రవాణా: మూడు ట్రాక్టర్ల సీజ్

Follow Udayam on Google
sudheer Aug 21, 2026 9:21 PM కరీంనగర్General
అక్రమంగా ఇసుక రవాణా: మూడు ట్రాక్టర్ల సీజ్ - Udayam
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్, దుర్షేడ్ ఎక్స్ రోడ్ల వద్ద వీటిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఎ.నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు సుస్పెక్ట్ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...