వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనగర్ కాలనీలోని Smokers.in పై కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బంజారాహిల్స్ పోలీసులు దాడి చేసి అక్రమంగా వేప్‌లు నిషేధిత విదేశీ సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మహ్మద్ మునీర్ 26 అబ్దుల్ రహ్మాన్ మీహ్రాజ్25 మహ్మద్ ఇయాస్ 19పట్టుబడ్డారు.
వారి నుంచి 53 వేప్‌లు10వేప్ లిక్విడ్లు 76 బాక్సుల నిషేధిత విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సరుకు విలువ సుమారు రూ.2లక్షలు.
Comments
Loading comments...

