వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని GHMC అధికారులు సీజ్ చేశారు. మేడ్చల్(M) గుండ్లపోచంపల్లి పరిధిలోని జైత్వాల మహేంద్ర వర్మ చేపట్టిన వాణిజ్య భవన నిర్మాణానికి సంబంధించి అనుమతి పత్రాలు సమర్పించాలని GHMC అధికారులు గత నెలలో షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
GHMC యాక్ట్ 1955 సెక్షన్ 461ఎ ప్రకారం ఇవాళ అధికారులు ఆ నిర్మాణాన్ని సీజ్ చేశారు.
Comments
Loading comments...

