వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి పట్టణంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కళానగర్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన పెంట్‌హౌస్‌ను జేసీబీతో కూల్చివేశారు
అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరో ఆరు అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

