వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీలో అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటీసులు ఇచ్చినా కొన్ని భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు, మార్పులు, విస్తరణలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని కమిషనర్ గిరీష్ తెలిపారు. గుర్తిస్తే పనులు నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

