వార్తలకు తిరిగి వెళ్లండి

డిచిపల్లి మండలం కేశాపూర్ రోడ్‌లో అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ ఇంటర్ కళాశాలను సీల్ చేయాలని TGVP జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యంతో DIEO కుమ్మక్కై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు.
దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. చర్యలు లేకుంటే బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

