Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం ఇవ్వండి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 21, 2026 3:51 PM విశాఖపట్నంGeneral
అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం ఇవ్వండి - Udayam
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు / అక్రమంగా మద్యం విక్రయించే ప్రదేశాలు మీ దృష్టికి వచ్చినట్లయితే, ముఖ్యంగా వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్త్రీలు, పురుషులు లేదా పిల్లలు ఎవరైనా సరే ధైర్యంగా సమాచారం అందించగలరు. మీరు అందించే సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచి, సమాచారం ఆధారంగా సంబంధిత ప్రదేశాలపై వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము.

Comments

G
Loading comments...