వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని అలుగునూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక బెల్ట్ షాప్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
సురేందర్ గౌడ్ అనే వ్యక్తి నుంచి ₹14,930 విలువైన అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ సతీష్ తెలిపారు.
సీపీ గౌస్ ఆలం ఆదేశాలతో దాడులు నిర్వహించి, కేసు నమోదు కోసం నిందితుడిని LMD పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ సురేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

