Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ మద్యం పట్టివేత

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 8:43 PM పల్నాడుGeneral
అక్రమ మద్యం పట్టివేత - Udayam
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినుకొండ రోడ్డులో బడ్డీ కొట్టులో లైసెన్స్ లేకుండా మద్యం విక్రయిస్తున్న దుకాణంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. నిందితుడు చల్లగుల్లా చిరంజీవి నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...