వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో బిజెపి నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో దాడులు పెరిగాయని జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మండిపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

