Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రిడేషన్ కార్డుల జారీ వెంటనే అమలు చేయాలి

Follow Udayam on Google
Jaipal Aug 22, 2026 7:26 PM నాగర్ కర్నూల్General
అక్రిడేషన్ కార్డుల జారీ వెంటనే అమలు చేయాలి - Udayam
జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల జారీలో జరుగుతున్న ఏ జాప్యాన్ని వెంటనే నివారించాలని టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటస్వామి కోరారు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు సకాలంలో అక్రిడేషన్ కార్డులు అందించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ను విజ్ఞప్తి చేశారు

Comments

G
Loading comments...