వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాలకు అతీతంగా సీతక్క–అశోకన్నల అనుబంధం కొనసాగుతోంది. అక్క సీతక్క గెలుపే తన గెలుపుగా భావిస్తూ తమ్ముడు అశోకన్న అండగా నిలుస్తున్నారు. అలాగే తమ్ముడికి, అతని కుటుంబానికి అక్క సీతక్క ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా వీరి ఆత్మీయ బంధం ములుగు గడ్డపై ఆదర్శంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

