వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులపై స్థానిక సర్పంచ్ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన పనులపై చర్చించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను రైతులు గ్రామస్తులు సద్వినియం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

