వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పేసర్ ఆకిబ్ నబి ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరఫున ఆడనున్నాడు. డివిజన్-1లో మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్న నబి.. యార్క్‌షైర్‌తో మ్యాచ్‌తో కౌంటీ అరంగేట్రం చేయనున్నాడు.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కని నబికి ఈ అనుభవం ఉపయోగపడుతుంది. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో కౌంటీ క్రికెట్ అతడికి సన్నాహకంగా మారనుంది.
Comments
Loading comments...

