వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ ప్రస్తుత జట్టును మార్చి యువ ఆటగాళ్లతో కొత్త టీమ్‌ను నిర్మించాలన్నదే పీసీబీ ప్రణాళిక అని షోయబ్ అక్తర్ తెలిపారు. ప్రస్తుత ఆటగాళ్లపై బోర్డుకు పెద్దగా అంచనాలు లేవన్నారు.
షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రౌఫ్ కెరీర్‌లను కాపాడాలని అక్తర్ కోరారు. పాక్ క్రికెట్ వెంటిలేటర్‌పై ఉందని, ఫలితాలకు రెండేళ్లు పట్టొచ్చని ఓ పీసీబీ అధికారి చెప్పారు.
Comments
Loading comments...

