Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల్‌ 'లెనిన్‌'కు సమంత శుభాకాంక్షలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 10, 2026 2:17 PM జాతీయంవినోదం
అఖిల్‌ 'లెనిన్‌'కు సమంత శుభాకాంక్షలు - Udayam
మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ నటించిన 'లెనిన్' చిత్రం విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి, అఖిల్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని పోస్ట్ చేశారు. ఇటీవల సమంత నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని అఖిల్ ప్రశంసించగా, ఇప్పుడు సమంత అఖిల్ సినిమాపై తన మద్దతును తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...