Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'మా ఇంటి బంగారం'పై ప్రశంసలు కురిపించిన అఖిల్

Follow Udayam on Google
హరిక శర్మ Jul 03, 2026 12:01 PM జాతీయంవినోదం
 'మా ఇంటి బంగారం'పై ప్రశంసలు కురిపించిన అఖిల్ - Udayam
'లెనిన్' ప్రమోషన్లలో ఉన్న అఖిల్ అక్కినేని, సమంత నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'పై ప్రశంసలు కురిపించారు. సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందని, యాక్షన్ సన్నివేశాల్లో సమంత నటన బాగుందని అభినందిస్తూ ఆమెకు అఖిల్ కంగ్రాట్స్ చెప్పారు. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ విజయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా ఆనందంగా పంచుకున్నారు.

Comments

G
Loading comments...