Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజయ్ దేవగణ్ ‘సీక్వెల్స్’ జోరు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jun 25, 2026 7:16 PM జాతీయంవినోదం
అజయ్ దేవగణ్ ‘సీక్వెల్స్’ జోరు - Udayam
ఆరు పదుల వయసులోనూ స్టార్ హీరో అజయ్ దేవగణ్ వరుసగా సీక్వెల్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. గతంలో ‘రైడ్ 2’, ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ లతో మెప్పించిన ఆయన, ప్రస్తుతం మరిన్ని ఫ్రాంచైజీ చిత్రాలను లైన్‌లో పెట్టారు. త్వరలోనే కామెడీ ఎంటర్‌టైనర్ ‘ధమాల్ 4’, మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’లతో పాటు ‘గోల్‌మాల్ 5’, ‘సైతాన్ 2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...