వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ వేదికగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) 41వ యాన్యువల్ కన్వెన్షన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు.
10న ఉదయం 6 గంటల నుంచి బీచ్ రోడ్‌లో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

