Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీడీపీ సభ్యులతో MLA చదలవాడ భేటీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 6:48 PM పల్నాడుGeneral
ఐటీడీపీ సభ్యులతో MLA చదలవాడ భేటీ - Udayam
నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో MLA డాక్టర్ చదలవాడ అరవింద బాబును ఐటీడీపీ సభ్యులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...