వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 24న ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి ఆదిమ కోలాం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోడప సోనేరావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంబేద్కర్ భవన్‌లో గురువారం మాట్లాడారు.
అటవీ చట్టం పేరుతో కోలాం ఆదివాసీలకు ఇళ్లు నిర్మించుకోవడానికి, భూములు సాగు చేసుకోవడానికి అడ్డంకులు కల్పిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కంరం రాజు, టేకం మారుతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

