వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో 'ఇండియా ఏఐ డేటా, ల్యాబ్స్' కోసం కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీడీ ఎస్.సోలమన్ తెలిపారు. 4 ట్రైనర్ (ఆనోటేటర్), 4 ట్రైనర్ (క్యూరేటర్), 8 ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలున్నాయన్నారు.
అర్హులైన వారు ఈనెల 28 సాయంత్రం 5 లోపు కార్యాలయాల్లో అప్లై చేయాలని సూచించారు.
Comments
Loading comments...

