వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు 62 మంది ఉద్యోగ శిక్షణకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి, ట్రైనింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణాలో అనన్య కంపెనీ గ్రూపునకు చెందిన పలు సంస్థల్లో వీరికి మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు కంపెనీ సమకూర్చిన బస్సుల్లో విద్యార్థులను పంపించారు.
Comments
Loading comments...

