వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటిఐ అభ్యర్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రాయపరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 35 సంవత్సరాల వయసు అభ్యర్థులు అర్హులన్నారు.
ఈనెల 26 లోగా ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు.
Comments
Loading comments...

