వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో చారిత్రక నియామకం జరిగింది. బోర్డు చరిత్రలో తొలిసారి జింబాబ్వేకు చెందిన వ్యక్తికి కీలక పదవి లభించింది. ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌గా తవెంగ్వా ముకుహ్లాని ఎంపికయ్యాడు.
దీంతో ఈ బాధ్యతలు చేపట్టిన తొలి జింబాబ్వియన్‌గా తవెంగ్వా చరిత్రకెక్కాడు. కాగా, ఇమ్రాన్ ఖ్వాజా రాజీనామా చేయడంతో ముకుహ్లాని ఎంపిక జరిగింది.
Comments
Loading comments...

