Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AISF నేత రఘురాం అదుపులోకి

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 8:24 AM నిజామాబాద్General
AISF నేత రఘురాం అదుపులోకి - Udayam
తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోత్ రఘురాంను సోమవారం 4వ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ ఎలాంటి కార్యక్రమానికి పిలుపునివ్వకపోయినా తనను ఇంటి వద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రఘురాం ఆరోపించారు.

Comments

G
Loading comments...