వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ యూత్ ఏర్పాటు చేసిన ఐస్ గణపతిని మంగళవారం సాయంత్రం ఎస్పీ జానకి దర్శించుకున్నారు. పర్యావరణహితంగా ఐస్ గణపతిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ జానకిని మండప నిర్వాహకులు శాలువాతో సన్మానించారు.
Comments
Loading comments...

