వార్తలకు తిరిగి వెళ్లండి

భారత వైమానిక దళంలో వైద్యేతర విభాగంలో ఎయిర్ వైస్ మార్షల్ హోదా పొందిన తొలి మహిళా అధికారిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. దిల్లీలోని ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన ఆమె, గతంలో సైనిక పాఠశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన తొలి మహిళా అధికారిగానూ గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

